Saturday, 13 October 2018

దసరాకి విడుదల అవుతున్న విశాల ‘పందెం కోడి 2’

లింగుస్వామి దర్శకత్వంలో 13 ఏళ్ల క్రితం వచ్చిన 'పందెంకోడి' సినిమాకి సీక్వెల్ గా విశాల్‌,కీర్తి సురేష్ హర్,హీరోఇన్లు గా వస్తున్న చిత్రం ‘పందెంకోడి 2‘.దసరా కానుకగా ఈ నెల 18న సినిమాను విడుదల చేస్తున్నారు.ఈ సందర్భంగా హీరో విశాల్‌ మాట్లాడుతూ-నా కెరీర్‌లో పందెంకోడి చిత్రానికి ఎంతో ప్రత్యేకం


http://cinesarathi.in/view.php?id=2173&=%E0%B0%A6%E0%B0%B8%E0%B0%B0%E0%B0%BE%E0%B0%95%E0%B0%BF%20%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A1%E0%B1%81%E0%B0%A6%E0%B0%B2%20%E0%B0%85%E0%B0%B5%E0%B1%81%E0%B0%A4%E0%B1%81%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%20%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B2%20%20%E2%80%98%E0%B0%AA%E0%B0%82%E0%B0%A6%E0%B1%86%E0%B0%82%20%E0%B0%95%E0%B1%8B%E0%B0%A1%E0%B0%BF%202%E2%80%99=723225.jpg

Wednesday, 10 October 2018

విజయ్ 'సర్కార్' టీజర్ రాబోతుంది ..!


విలక్షణ నటుడు తమిళ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో 'సర్కార్' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కు సంబంధించిన పోస్టర్లపై ఆ మద్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో సాగుతుందని ఆ మద్య వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్ర టీజర్‌కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. కీర్తి సురేశ్ ఇందులో హీరోయిన్‌గా నటించగా.. వరలక్ష్మి శరత్ కుమార్, ప్రేమ్ కుమార్, యోగి బాబు తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు.


దసరా కానుకగా ఈ నెల 19న టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
http://www.cinesarathi.in/

అమితాబచ్చన్ మోషన్ టీజర్ | సైరా నరసింహ రెడ్డి


http://english.cinesarathi.in/?p=21697&lang=te
అమితాబచ్చన్ మోషన్ టీజర్ | సైరా నరసింహ రెడ్డి
#latestTeluguMovieNews
#latestTeluguNews
#PoliticalNews
#CineSarathi
#exclusiveandLatest
#TrailersMovie
#Shootingsofyour
#Favoriteactors


#cinesaradi
#cine